ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఏప్రిల్, 2013లోని పోస్ట్‌లను చూపుతోంది

గేల్ దుమారం

గేల్ విజ్రంబించి ఒక జట్టు చేసే స్కోర్ ను ఇతను ఒక్కడే చేసేసాడు . 175 పరుగులు 66 బంతుల్లో పూర్తి చేసాడు . ఇది టి 20 లో ప్రపంచ రికార్డు. 17 సిక్సర్ లు 14 ఫోర్స్ తో 66 బంతుల్లో రికార్డు నెలకొల్పాడు 

ఈ రోజు బంగారం

బంగారం సింగారం 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం రూ  27090, 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం రూ  24830 కిలో వెండి ధర రూ . 25700

-నెల రోజుల తర్వాత్ ప్రారంభమయిన పార్లమెంట్

నెల రోజుల తర్వాత్ ప్రారంభమయిన పార్లమెంట్  ,బోస్టన్ భాంబు పేలుళ్లను మరియు ఢిల్లీ హత్యాచారం ఘటనను ను ఖండించిన  ఉబాయ సభలు . 2జీ కుంభకోణం ఫై రాజ్య సభలో రగడ . సమాధానం ఇవ్వాలని విపక్షాలు పట్టుపట్టాయి. లోక్సభను 2 ఘంటల వరకు వాయిదా వేసిన స్పీకర్

వక్ఫ్ బోర్డు ,మైనారిటీ సంశేమ శాఖకు నోటీసులు

వక్ఫ్  బోర్డు భూముల లీజుకు ఇస్తూ ప్రబుత్వం జారి చేసిన 142 జివో  ను సవాలు చేస్తూ హై కోర్ట్ లో పిటిషన్ ధకలయింది. విచారణకు సేకరించిన హై కోర్ట్ వక్ఫ్ బోర్డు ,మైనారిటీ సంశేమ శాఖకు  నోటీసులను  జారీ చేసింది  

జపాన్ లో భూకంపం

ఉత్తర జపాన్ లో భూకంపం సంభవించింది.దాని తిర్వ్రత  రిక్టర్ స్కేల్ ఫై 7 గా నమోదయింది 

త్వరలో ప్లాస్టిక్ వోటర్ కార్డు

ఇప్పుడున్న లమినటేడ్  వోటర్  కార్డు బదులు ప్లాస్టిక్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది డ్రైవింగ్ లైసెన్స్ ప్లాస్టిక్ కార్డు లాగ వాటర్ ఐడెంటిటీ కార్డు ఇవ్వాలని,దానికి రూ 50 ఖర్చు అవుతుందని , ప్లాస్టిక్ కార్డు కావాలనుకునేవారి నుంచి రూ  50 వాసులు చేయాలనీ నిర్ణయించింది . ప్రస్తుతం ఉన్న లమినటేడ్ కార్డు కు రూ  10-20 ఖర్చవుతుంది 

1993 ముంబై బాంబు పేలుళ్ళ దోషులకు ఉరట

సుప్రీం కోర్ట్ 1993 ముంబై బాంబు పేలుళ్ళ దుషులకు నాలుగు వరాల గడువు ఇచ్చింది . సంజయ్ దత్ తో సహా మరో ముగ్గిరికి సుప్రీం కోర్ట్ గడువు పొడగించింది . సంజయ్ దత్ సుప్రీం కోర్ట్ లో లొంగుబాటుకు మరింత సమయం కావాలని అర్ధించిన తర్వాత కోర్ట్ ఈ గడువు ఇచ్చింది 

బంగారం ధరలు

24  కారెట్  10 గ్రాముల బంగారం  రూ . 25900 22 కారెట్  10గ్రాముల బంగారం రూ . 25340 గా  కిలో వెండి 45000 గా  కొనసాగుతున్నాయి