ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

వస్త్ర పరిశ్రమ ఆసరాగా తెలంగాణ ప్రభుత్వం


వ్యవసాయం తర్వాత అతి పెద్దదైన వస్త్ర పరిశ్రమ…. ప్రపంచ మార్కెట్ లో చోటు చేసుకుంటున్న ఆర్దిక మాంద్యం తదితర కారణల వల్ల స్పిన్నింగు మిల్లులు సంక్షోభంలో చిక్కుకున్నాయని, తెలంగాణ స్పిన్నింగు మిల్లులను సంక్షోభం నుంచి గట్టెక్కించాలని, తెలంగాణ స్పిన్నింగు మిల్లుల యజమానుల సంఘం ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు.. చైనా తన కరెన్సీ రేటును తగ్గిచ్చుకోవడం వలన భారత దేశ బట్టల ఎగుమతుల మీద తీవ్ర ప్రభావం పడిందని, తద్వారా స్పిన్నింగు మిల్లులు సంక్షోభంలో చిక్కుకున్నాయని, తమను ఆదుకోవాలని యజమానులు చేసిన విజ్జప్తిని తెలంగాణ ప్రభుత్వం ఆసరాగా నిలబడుతుందని సిఎం భరోసా ఇచ్చారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు