ఆవిర్భావ
దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ రెండు, 2016 న ,రాష్ట్ర సాధనకోసం ప్రాణాలర్పించిన
అమరవీరులను ఘనంగా స్మరించుకుంటూ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా
జిల్లా కేంద్రాల్లో రాష్ర్ట రాజధానితో పాటు న్యూఢిల్లీ తెలంగాణ భవన్లో వినూత్నరీతిలో అధికారిక కార్యక్రమాలు
నిర్వహించాలని, సిఎం ఆదేశించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి