ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కేంద్రీకృత “స్టేట్ ఆప్ ద ఆర్ట్ పాలన :.కే సీ ఆర్ విజన్

కలెక్టర్లు తెలంగాణ అభివృద్దిలో మరింత కీలక భూమికను పోషించే సమయం ...ప్రజలకోసం పనిచేసే జిల్లా కలెక్టర్లకు.. పాలనకు తగ్గట్టుగా మౌలిక సౌకర్యాలు మెరుగుపరిచి వారిని మరింత బలోపేతం చేయనున్నామని సిఎం అన్నారుసమగ్రపాలన అందాలంటే వివిధ ప్రభుత్వ విభాగాలు ఒకే చోట అందుబాటులో ఉండాలని ..అందుకు కలెక్టరు కార్యాలయం కేంద్రంగా ఉండాలని తెలిపారు. సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 2 లక్షల యాభై వేల చదరపు అడుగుల బహుళ అంతస్తుల సముదాయంలో కలెక్టరు కార్యాలయాలను నిర్మించాలని సిఎం నిర్ణయించారువీటన్నింటిని కలెక్టరేట్ కేంద్రంగా ఒకేచోట నిర్మిస్తే మారుమూల ప్రాంతాల నుంచి  వచ్చేప్రజలకు  తమ పనులు చేసుకోవడానికి సులువవుతుందన్నారు.రెవెన్యూవిద్యాఉద్యోగసంక్షేమసహకారఆరోగ్య శాఖ తదితర నిత్యావసర శాఖలతో దాదపు ముప్పై శాఖలకు చెందిన వివిధ కార్యాలయాలు కలెక్టరేట్ కార్యాలయ సముదాయములోనే ఉండేప్రజలతో సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా ఎక్కువ మంది కూర్చునే వీలుగా సమావేశ సభా మందిరాలు నిర్మిస్తామన్నారు.హెలీప్యాడ్ నిర్మాణం,అప్టిక్ ఫైబర్ని ,పచ్చటి గార్డెన్లను,అన్ని కలెక్టర్ కార్యాలయాలు ఒకే పోలికతో కూడిన ఆర్కిటెక్టు డిజైన్, వాటర్ హర్వెస్టింగ్ విధానాన్ని అమలుపరచలన్నారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు