లాస్ వేగాస్ లో జరిగిన యు ఎస్ అండర్ 68 కే జి ల మహిళల కరాటే విభాగం లో గెలుపొందిన సయ్యదా ఫలక్ తెలంగాణా ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు ని క్యాంపు కార్యాలయం కలిసి తాను పోలీస్ డిపార్టుమెంటు లో పనిచేయలనుకుంటున్న విన్నవించు కొంది . దీనికి కె సి ఆర్ సానుకూలంగా స్పందించారు . హైదరాబాది అయిన సయ్యదా ఫలక్ , ఇప్పటి వరకు 15 ఇంటర్నేషనల్ మరియు 20 నేషనల్ లెవెల్ కాంపిటీషన్ లో గోల్డ్ మెడల్స్ సాదించింది .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి