విజయవాడలో జరిగిన,తెదేపా పార్టీ పొలిట్బ్యూరో సమావేశం లో జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కేంద్రంతో అనుసరించాల్సిన విధానం, మహానాడు తీర్మానాలపై, ఈనెల 27, 28, 29 తేదీల ల్లో తిరుపతి వేదికగా మహానాడు నిర్వహించాలని సమావేశంలో చర్చించారు. కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాలకు నీటి పంపిణీపై ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసే వరకూ తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు చేపట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి