అబ్కారి కానిస్టే బుల్ ఉద్యోగాలకి తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టి ఎస్ పి ఎస్సీ ) 340 ఖాళీలను భర్తీ చేయటానికి www.tspsc.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ లో బుధవారం నుంచి మే నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ ప్రకటించింది . రాత పరిక్ష తో పాటు శ రీర సామర్ధ్యం పరిక్షలు ఉంటాయి . జూలై 1,2016 నాటికీ 18 కలిగి ,28 సంవత్సరాల వయస్సు వరకు మాత్రమే హర్హులు .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి