రైతులకు ఎస్ ఎం ఎస్ ద్వారా పంట కు సంబంధించి వ్యక్తి గత సమాచారాన్నిఅందిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రాజెక్ట్ ఈ -అగ్రికల్చర్ విభాగం లో వరల్డ్ సమ్మిట్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ సొసైటీ 2016 అవార్డు ను పొందింది . ఇంటర్నేషనల్ టెలి కమ్యూనికేషన్ యూనియన్ సెక్రెటరి జనరల్ హౌలిన్ జ్హావు ఈ అవార్డు ప్రకటించారు .ఈ ప్రాజెక్ట్ ను సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అఫ్ అడ్వాన్సు కంప్యూటింగ్, హైదరాబాద్ రూపొందించి అనంతపురం జిల్లా లో అమలుపరుస్తున్నారు .ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం స్థానికంగా ఉన్న పరిస్థితులను గమనించి రైతులకు ఎలాంటి పంట ,నీటి పంపిణి ,పంట కు సోకే వ్యాదుల గురించి సూచనలు ,సలహాలు తెలుగు లో సమాచారం ఇస్స్తున్నారు

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి