భారతదేశంలోనే అత్యంత మంచి జీవన ప్రమణాలు, అందమైన ప్రకృతి పరిశరాలు
ఉన్న సీటీ బెంగళూరు రానున్న ఐదు సంవత్సరాలో
అద్వాన్నంగా మారనుందని ఐ ఐ ఎస్ సి చెబుతుంది. గ్రీన్ సిటి లెక్ సిటీ గా పిలవబడే
బెంగళూరు దాదాపు 78 శాతం గ్రీనరీ పడిపొయిందని,600 చెరువులు మాయమైయ్యాని,గతం లో ఉన్న
40 లక్షల జనాభా రెట్టింపైయిందని,భవన సముదాయలను గ్రీనరీతో రీప్లేస్ చేశారని ఐఐఎస్ తన
నివేదికలో పెర్కొంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి