నీట్ నుంచి తెలుగు రెండు రాష్ట్రాలకు మినహింపు ఇవ్వాలని కోరుతో తెలంగాణా ,ఆంధ్ర రాష్ట్రాలు సుప్రీమ్ కోర్ట్ ను ఆశ్రయించ యి . రెండు రాష్ట్రాలకు ప్రత్యేక రాజ్యాంగ హక్కులు ఉన్నందున నీట్ నుంచి మినహింపు కావాలని కోరాయి . సుప్రీమ్ కోర్ట్ మంగళవారం మధ్యన్న్నం ఈ అంశం ఫై విచారణ చేపట్టే అవకాశం ముంది . ఇప్పటి కే కొన్ని రాష్ట్రాలు సొంతంగా పరిక్షలు నిర్వహించుకు న్నాయి .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి