ఫిలిప్పీన్ దేశానికి చెందిన అలేజాన్ద్రియ 40 దుబాయ్ నుంచి మనీలా దేశానికి ప్రయనిస్తున్నగా భారత భూ బాగలో రాగానే పురుటి నొప్పులు తో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆడ బిడ్డకి జన్మనించింది .శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి అపోలో హాస్పిటల్ కు తరలించారు .. కాని ఆ శిశువును ప్రాణాలను కాపాడ లేక పోయారు . ఆ శిశువు దహన సంస్కారాలను హైదరాబాద్ లో కానించి మహిళా దేశానికి పంపటానికి తెలంగాణా టు రిజం శాఖ ముందుకొచ్చింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి