మొబైల్ ఫోన్ తో రైల్వే టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు . రైల్వే రిజర్వేషన్ కౌంటర్ వద్ద బుక్ చేసి,టికెట్ బుక్ చేసుకొనేందుకు ఇచ్చిన ఫోన్ నెంబర్ తో 139 డయల్ చేసి ఆప్షన్ నo . 6 ను ఎంచుకొంటే , వన్ టైం పాస్ వర్డ్ (ఓ . టి . పి ) మీరు రిజిస్టర్డ్ చేసుకున్న మొబైల్ నెంబర్ కు వస్తుంది .. ఆ ఓ . టి . పి ని ఎంటర్ చేస్తే టికెట్ రద్దు ప్రక్రియ మొదలౌతుంది .. మీ దగ్గరి లో ఉన్న రైల్వే రిజర్వేషన్ కౌంటర్ కు వెళ్లి మీ రేఫండ్ రుసుమును తీసుకోవచ్చు . ఎక్కువ మంది ప్రయాణిస్తున్న ప్రయనికులలో ఒకరి టికెట్ ను రద్దు కాదు .. మొత్తం టికెట్ రద్దు కు మాత్రమే ఈ ప్రక్రియ ఉపయోగ పడుతుంది ..

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి