నలబై సంవత్సరాల అంతరం యు ఎస్ నుంచి క్యూబా కు ప్రయాణం నాకు శ్రీకారం . క్యూబా లో పుట్టి యు ఎస్ లో నివాసo ఉన్న క్యూబా పౌరులకు క్యూబా ప్రభుత్వం తన దేశం లో కి అనుమతి నిరాకరించింది . రాజకీయ కారణాలతో... చిన్న బోట్ల ల లో వస్తున్న పౌరులను అడ్డగించి వీసా చూపించ మని ఒత్తిడి చేసేది . ఈ అడ్డంకులు తొలిగి పోయి పౌరులకు ప్రవేశం కల్పిస్తుంది క్యూబా ప్రభుత్వం . ఈ భారి నౌక 700 మంది తో క్యూబా కు ప్రయమమైంది .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి