ఇంటర్నెషనల్
సైన్స్ అండ్ ఇంజినీరింగ్(ఐఎస్‌ఎప్)2016 పెర్ లో పాల్గొనటానికి ఇండియా నుంచి పి.మెఘనా,డి.నిఖీత్
ఎంపికయ్యారు. పినిక్స్,అరిజొనా స్టెట్ లో ఈ నెల 8నుంచి 14 వరుకు జరిగే ఈ సైన్స్ పెర్
లో పాల్గొనటానికి సూమారు 1700 స్కూల్ విద్యార్థులు ,75 దేశాలనుంచి వచ్చే ఆవకాశముంది. ఈ ఇద్దరు విద్యార్థులు తెలంగాణా
ప్రాంతానికి చెందిన వారు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి