ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

పార్లమెంట్ లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ

పార్లమెంట్ లో ఈ రోజు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రం లో మన్మోహన్ ములాయం పురందేశ్వరి బాలకృష్ణ ,చంద్రబాబు  హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కర్ణాటక అసెంబ్లీ పోలింగ్ తేది 05 మే 2013

Item Number of Assembly constituencies going on poll in Phase -224 1 మొత్తం వోటర్ల సంఖ్య  పురుషులు        2,22,73,618 మహిళలు   2,13,41,263 Total        4 ,36,14,881   Total :      4,36,14,881               2 మొత్తం అభ్యర్థులు  సంఖ్య  2948 3 మొత్తం  మహిళా అభ్యర్థులు  170 4 7 పార్టీల వారిగా అభ్యర్థులు  BSP-175, BJP-223, CPI-08, CPI (M)-17, INC-224, NCP-24, JD (S)- 222, Regional Political Parties- 832, IND-1223 8 Number of EVMs to be used in the Election (In the State)          ...

గేల్ దుమారం

గేల్ విజ్రంబించి ఒక జట్టు చేసే స్కోర్ ను ఇతను ఒక్కడే చేసేసాడు . 175 పరుగులు 66 బంతుల్లో పూర్తి చేసాడు . ఇది టి 20 లో ప్రపంచ రికార్డు. 17 సిక్సర్ లు 14 ఫోర్స్ తో 66 బంతుల్లో రికార్డు నెలకొల్పాడు 

ఈ రోజు బంగారం

బంగారం సింగారం 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం రూ  27090, 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం రూ  24830 కిలో వెండి ధర రూ . 25700

-నెల రోజుల తర్వాత్ ప్రారంభమయిన పార్లమెంట్

నెల రోజుల తర్వాత్ ప్రారంభమయిన పార్లమెంట్  ,బోస్టన్ భాంబు పేలుళ్లను మరియు ఢిల్లీ హత్యాచారం ఘటనను ను ఖండించిన  ఉబాయ సభలు . 2జీ కుంభకోణం ఫై రాజ్య సభలో రగడ . సమాధానం ఇవ్వాలని విపక్షాలు పట్టుపట్టాయి. లోక్సభను 2 ఘంటల వరకు వాయిదా వేసిన స్పీకర్

వక్ఫ్ బోర్డు ,మైనారిటీ సంశేమ శాఖకు నోటీసులు

వక్ఫ్  బోర్డు భూముల లీజుకు ఇస్తూ ప్రబుత్వం జారి చేసిన 142 జివో  ను సవాలు చేస్తూ హై కోర్ట్ లో పిటిషన్ ధకలయింది. విచారణకు సేకరించిన హై కోర్ట్ వక్ఫ్ బోర్డు ,మైనారిటీ సంశేమ శాఖకు  నోటీసులను  జారీ చేసింది  

జపాన్ లో భూకంపం

ఉత్తర జపాన్ లో భూకంపం సంభవించింది.దాని తిర్వ్రత  రిక్టర్ స్కేల్ ఫై 7 గా నమోదయింది